జూనియర్ ఎన్టీఆర్ పిల్లలు ఏ స్కూల్ లో చదువుతున్నారో తెలుసా?

12  March 2026

Basha Shek

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తన పర్సనల్ లైఫ్ ను చాలా గోప్యంగా ఉంచుతుంటారు. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు అంతగా బయటకు రానివ్వరు

అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్, ఫ్యామిలీ ఫంక్షన్లు, వెకేషన్స్ సందర్భాల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాల్లో హల్చల్ చేస్తుంటాయి

ముఖ్యంగా ఎన్టీఆర్ ఇద్దరు తనయులు అయిన అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంటాయి.

ఎన్టీఆర్ పెద్ద కుమారుడి పేరు అభయ్ రామ్ (11), చిన్న కుమారుడి పేరు భార్గవ్ రామ్. ఇటీవల ఈ స్టార్ కిడ్స్ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది.

అదేంటంటే.. ఎన్టీఆర్ ఇద్దరు తనయులు ఇద్దరూ హైదరాబాద్ ఓక్రిడ్జ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌ లో చదువుకుంటున్నారట.

ఇటీవల స్కూల్ లో నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ సత్తా చాటాడు.  తన ట్యాలెంట్ తో ఓ ఏనుగు బొమ్మను అద్భుతంగా గీశాడు.

ఈ ఫొటో కాస్త బ‌య‌ట‌కు రావ‌డం, ఎన్టీఆర్ తనయుడి కుమారుడి పిక్స్ వైరల్ కావడంతో నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి  వస్తే..  ఎన్టీఆర్ ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు. 

Basha Shek

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్యధర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్’లో సారా అర్జున్‌ ఎలినా జమాలి పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Basha Shek

Basha Shek

Basha Shek

Basha Shek

Basha Shek

Basha Shek

Basha Shek

ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.

Basha Shek

Basha Shek

Basha Shek

మరిన్ని వెబ్ స్టోరీస్‌