క్రేజ్ ఉన్న ఆఫర్స్ లేవు.. దివ్య భారతి స్పీడ్‌కు బ్రేకులు పడ్డట్టేనా..?
Rajeev
12 march 2026
తమిళంలో బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది దివ్య భారతి. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది.
మొదటి సినిమాలోనే అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది
.
తొలి చిత్రంతోనే నెట్టింట విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాల్లో నటించి స్టార్ డమ్ సొంతం చేసుకుంది.
ఇప్పుడు సుడిగాలి సుధీర్ సరసన తెలుగులో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా కొన్ని గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది ఈ వయ్యారి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ప్రస్తుత ఈ అమ్మడుకి పెద్ద సినిమా ఆఫర్స్ ఏమీ రావడం లేదు. సాలిడ్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ చిన్నది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?