Entertainment: సలార్ నో ట్రైలర్ ఈవెంట్..!| సూపర్ రెస్పాన్స్.. లియో హాలీవుడ్ వర్షన్.
యానిమల్ గ్రాండ్ రిలీజ్: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా యానిమల్. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీనికి అన్నిచోట్లా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. తెలుగులోనూ డబ్బింగ్ సినిమాలా కాకుండా.. స్ట్రెయిట్ మూవీలాగే భారీగా విడుదలైంది యానిమల్. ఇక్కడ కూడా ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
