క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న నివేదా పేతురాజ్.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
2 January 2026
Pic credit - Instagram
Rajeev
నివేదా పేతురాజ్.. తన క్యూట్ లుక్స్ తో తెగ ఆకట్టుకుంది ఈ హీరోయిన్. అందం, అభినయంతో ప్రేక్షకులను కవ్విం
చింది ఈ ముద్దుగుమ్మ.
ఈ చిన్నది 2016లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే.. తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తూ మంచి గుర
్తింపు తెచ్చుకుంది.
ఒరు నాల్ కూతు అనే తమిళ చిత్రంతో నివేదా పేతురాజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా మంచి
విజయాన్ని అందుకుంది.
ఆతర్వాత వరుసగా తెలుగులో నటించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి సినిమాలో సెకండ్ హీరోయిన్ గ
ా చేసింది.
బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, బ్లడీ మేరీ, విరాట పర్వం, దాస్ కా ధమ్కీ నటించింది.
పరువు అనే సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..