Noche Buena Beer: ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్ ఏంటో తెలుసా?
నార్మల్‌గా కొన్ని ప్రత్యేక మందు బాటిల్స్ కొన్ని షాప్స్‌లో మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే అవి కాస్త కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడో దేశంలో అందరూ తాగే బీర్‌ను సంవత్సరానికి 15 రోజులు మాత్రమే విక్రయిస్తారట.అవును అది కూడా ఈ బీర్ ఆ ఒక్క పాంతంలోనే దొరుకుతుందట. ఇంతకు ఆ బీర్ ఏది.. దాని ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
