Dhurandhar 2: మార్చి 19న ధురంధర్ 2 రిలీజ్ .. ఓపెనింగ్స్ మీద భారీ హైప్
ధురంధర్ 2 ది రివెంజ్ మార్చి 19న విడుదల కానుంది. ఇప్పటికే లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడవగా, మార్చి 18న ప్రీమియర్ షోలకు భారీ క్రేజ్ నెలకొంది. సౌత్ ఇండియా నుండి డే వన్ 50 కోట్ల గ్రాస్, ఓవరాల్‌గా 150-200 కోట్ల కలెక్షన్లు ఆశిస్తున్నారు. రణ్వీర్ సింగ్ రెండు గెటప్‌లు సినిమాపై హైప్‌ను పెంచుతున్నాయి.
రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 ది రివెంజ్ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది సమయానికే లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడై, సినిమాకున్న క్రేజ్‌ను స్పష్టం చేశాయి. మార్చి 18న సాయంత్రం 5:10 గంటలకు పడే ప్రీమియర్ షోల కోసం యువతలో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. ఈసారి ధురంధర్ 2 ప్రమోషనల్ కంటెంట్ నార్త్ నుంచే కాకుండా, సౌత్ ఇండియాలోనూ బలమైన ప్రభావాన్ని చూపుతోంది. అందుకే, సౌత్ ఇండియా నుంచే మొదటి రోజు 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీ చిత్రాల విడుదల వాయిదా.. VFX సమస్యలే కారణమా ??
Shankar: నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కన్ఫ్యూజన్.. శంకర్ ఏం చేయబోతున్నారు ..?
Vijay-Rashmika: బ్యాక్ టు షూట్.. షాకిస్తున్న విరోష్ జంట
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

