Prices: దేశ ప్రజలపై మరో బండ.. వంట గ్యాస్ బాటలో పెరగనున్న వీటి ధరలు.. ఏప్రిల్ నుంచే పెంపు..!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం క్రమంలో పలు వస్తువుల ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. వంట గ్యాస్ ధరలు ఇప్పటికే పెరగ్గా.. పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయనే ప్రచారం నడుస్తోంది. అయితే ఈ క్రమంలో మరో వార్త బయటకు వచ్చింది. అదే పెయింట్ ధరలు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
