AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసాలా ద్రాక్ష ఇలా చేసి తింటే.. ఆ ప్రాణాంతక సమస్య దెబ్బకు పరార్

మసాలా ద్రాక్ష రెసిపీ మీరు ఎప్పుడు తిని ఉండరు. కానీ, ఒక్కసారి దీనిని చేసి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఈ మసాలా చాలా ఫేమస్ , కానీ మన వద్దే ఎక్కువగా తినరు. దీనిని తయారు చేసి తింటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

Prasanna Yadla
|

Updated on: Mar 11, 2026 | 6:48 PM

Share
కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు ఎండిన ద్రాక్ష , తురిమిన బెల్లం, రెండు స్పూన్లు చింతపండు రసం, 5 పచ్చి మిర్చి, కొబ్బరి, అర టీ స్పూన్ మెంతులు , ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఎండు మిర్చి , ఒక టీ స్పూన్ తాలింపు గింజలు, రెండు టీ స్పూన్స్ నూనె , ఉప్పును తీసుకోవాలి.

1 / 5
ముందుగా ఒక కప్పు కొబ్బరి, కట్ చేసిన పచ్చిమిర్చి, అర టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ ధనియాలు, కట్ చేసిన ఎండు మిర్చిలను తీసుకుని రోటిలో కానీ మిక్సీలో కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత వీటిని ఒక ఫ్లేట్ లేదా గిన్నెలోకి దీనిని తీసుకోవాలి.

2 / 5
ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకుని దానిలో నిండుగా నీరు పోసి ద్రాక్ష, ఒక కప్పు చింతపండు రసం, అర టీ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా అయ్యే వరకు పది నిముషాల పాటు మీడియం మంట మీద దీనిని బాగా ఉడికించాలి.

3 / 5
ఈ ఉడికిన ద్రాక్ష మిశ్రమంలో  ముందుగా చేసి పెట్టుకున్న చేసి ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ మసాలా పొడి వేసి, అది పచ్చి వాసన పోయే వరకు పది నిమిషాలు పాటు బాగా స్టవ్ మీదే  ఉంచి మరిగించాలి.

4 / 5
చివర్లో మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు వేసి పోపు పెట్టి దీనిలో కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, వేడి వేడి ద్రాక్ష మసాలా రెడీ.  దీనిని తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

5 / 5
Follow Us
మసాలా ద్రాక్ష ఇలా చేసి తింటే.. ఆ ప్రాణాంతక సమస్య దెబ్బకు పరార్
మసాలా ద్రాక్ష ఇలా చేసి తింటే.. ఆ ప్రాణాంతక సమస్య దెబ్బకు పరార్
శాంసన్, బుమ్రా, ఇషాన్ కాదు.! వాళ్లే అసలైన మ్యాచ్ విన్నర్‌లు..

గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం నుంచి కీలక ప్రకటన.. కొత్త డెసిషన్

మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే..

అఫీషియల్.. విడాకులు తీసుకున్న హన్సిక.. భరణం విషయంలో సంచలన నిర్ణయం

యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ బాటలో పెరగనున్న వీటి ధరలు..

హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విమానం.. రన్‌వేపై ల్యాండవుతుండగా ఊడిన

మీనంలో గ్రహాల సందడి...వారికి రాజయోగాలు, ధనయోగాలు

ఇంట్లో ఈ జంతువులు ఉంటే మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..

మెషిన్ పాడవకుండా మీ దుప్పట్లను ఇలా ఉతకండి..