Trisha : వర్కవుట్స్ కాదు.. త్రిష అందానికి రహస్యం అదేనట.. 44 ఏళ్ల వయసులో రివీల్ చేసిన బ్యూటీ..
ప్రస్తుతం సినీప్రియులతోపాటు సెలబ్రెటీలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది త్రిష. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది ఈ ముద్దుగుమ్మ. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అందానికి సీక్రెట్స్ రివీల్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
