Lucky Zodiac Signs: మీనంలో గ్రహాల సందడి…వారికి రాజయోగాలు, ధనయోగాలు
జాతక చక్రంలో చిట్ట చివరి రాశి అయిన మీన రాశిలో మార్చి 18, 19, 20 తేదీల్లో నాలుగు గ్రహాలు యుతి చెందుతున్నాయి. రవి, చంద్ర, శని, శుక్ర గ్రహాలతో మీన రాశిలో బరువు పెరగడం వల్ల కొన్ని రాశులకు తప్పకుండా శుభ యోగాలు కలుగుతాయి. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. ఈ నాలుగు గ్రహాలు పోటాపోటీగా ఈ రాశులకు రాజయోగాలు, ధనయోగాలు కలిగించడం జరుగుతుంది. ఈ మూడు రోజుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సరైన కార్యక్రమాలు చేపట్టడం మంచిది. ఈ నిర్ణయాలు, కార్యక్రమాలు సమీప భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us