ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఎవరనే చర్చ జరిగినప్పుడల్లా రజనీకాంత్, షారుక్ ఖాన్, విజయ్ వంటి పేర్లు వినిపిస్తుంటాయి. కానీ, తాజాగా తమిళ నటుడు, రచయిత యుగి సేతు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రేసులో అందరినీ దాటేసి కమల్ హాసన్ టాప్లో నిలిచారు.