Chikkudukaya Benefits: శీతాకాలంలో విరివిరిగా లభించే చిక్కుడుకాయలు ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు నిలయం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, గుండెను రక్షిస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. గర్భిణులకు, బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తాయి. చిక్కుడుకాయలతో ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.