The Truth About Oats: ఓట్స్ ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఆరోగ్యకరమైన తృణధాన్యం. ఇవి బరువు తగ్గడానికి, జీర్ణశక్తికి, చర్మ ఆరోగ్యానికి, డయాబెటిస్ నియంత్రణకు సహాయపడతాయి. అయితే, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, అలర్జీలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లోని ప్రాసెస్డ్ ఓట్స్‌లో చక్కెర, సోడియం, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాదా ఓట్స్ ఎంచుకోవడం ఉత్తమం.