AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మికను నమ్మించి ముంచేసిన స్టార్ హీరో.. పాపం ముద్దుగుమ్మ

బాలీవుడ్‌లో రష్మిక మందన్న జోరుకు బ్రేక్స్ పడ్డట్లేనా..? బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతున్న ఈమె కెరీర్‌కు భాయ్ వచ్చి బ్రేక్ వేసాడా..? ఆమె అదృష్టం ఆయనకు అంటుకుంటుందేమో అనుకుంటే.. ఆయన దురదృష్టాన్ని తీసుకొచ్చి రష్మికకు అంటించాడా..? సికిందర్ విషయంలో ఏం జరిగింది..? అసలు సినిమాలో రష్మిక క్యారెక్టర్ ఎలా ఉంది..?

Phani CH
|

Updated on: Apr 01, 2025 | 9:14 PM

Share
యానిమల్, పుష్ప 2, ఛావా లాంటి సినిమాల్లో అటు పర్ఫార్మెన్స్.. ఇటు రొమాంటిక్ క్యారెక్టర్స్ చేస్తూ వరస విజయాలు అందుకున్నారు రష్మిక మందన్న. ఈ మూడు సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయారు.

1 / 5
ఈమె అడుగు పెట్టిన సినిమా బ్లాక్‌బస్టర్ అని ఫిక్సైపోయారు మేకర్స్ కూడా. ఇలాంటి సమయంలో విడుదలైన సికిందర్ అంచనాలన్నీ తారుమారు చేసింది.

2 / 5
సల్మాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన సికిందర్ సినిమాకు మొదటి రోజే టాక్ తేడాగా వచ్చింది.. ఓపెనింగ్స్ కూడా ఏమంత గొప్పగా లేవు. కేవలం 30 కోట్లతో సరిపెట్టుకున్నారు సల్మాన్.

3 / 5
ఇక రష్మిక పాత్ర విషయానికి వస్తే.. అరగంటకు అటూ ఇటూగా ఉండే పాత్రతో సరిపెట్టేసారు మురుగదాస్. లేదనకుండా 2 పాటల్లో కనిపించారు ఈ బ్యూటీ. సికిందర్‌లో రష్మిక మందన్న పాత్ర అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదనేది ఆమె ఫ్యాన్స్ చెప్తున్న మాట.

4 / 5
టాక్ చూస్తుంటే.. వీకెండ్ వరకు పర్లేదేమో గానీ తర్వాత భాయ్ సినిమాకు బ్రేకులు పడటమైతే ఖాయం. ఇదే జరిగితే వరస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక జోరుకు కూడా బ్రేకులు పడినట్లే. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో తామా సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ.

5 / 5
Follow Us
చెమట వాసనకు చెక్! ఇంట్లోనే మల్లె పూలతో మతిపోగొట్టే అత్తరు తయారీ

వేయి వెలుగుల తీరనగరం.. భవిష్యత్తాంధ్రకు మణిహారం

Video: 6,6,6,6,6,4,4,4.. 16 బంతుల్లో పంజాబ్ ఇజ్జత్ తీసిన వైభవ్

వేస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పారేసే తొక్కలు చేసే..

ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

వేసవిలో మీ కరివేపాకు మొక్క ఎండిపోతోందా? గుబురుగా పెరగాలంటే ఇలా

నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!

వేసవిలో మీ తోట పచ్చగా ఉండాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు మీ కోసమే!

మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?

కోడిలోని ఈ భాగాలు యమ డేంజర్.. తింటే ఆస్పత్రికెళ్లడం పక్కా..