Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

L2- Empuraan: ఎంపురాన్ మూవీ – కాస్త వినోదం.. మస్తు రాజకీయం.. జాస్తి వివాదం..

మలయాళ సినిమా అంటే పదహారణాల నాణ్యమైన సినిమా. క్వాలిటీ సినిమాకు కేరాఫ్‌ మేమే అని ఘనంగా చెప్పుకుంటుంది కేరళ. ఓటీటీ రెవెల్యూషన్ రాగానే సినిమా లోకమంతా మలయాళ మూవీతో లవ్వులో పడింది. కానీ.. ఇప్పుడు మలయాళ సినిమా కూడా ఫక్తు కమర్షియల్ సినిమాగా మారిపోయింది. క్వాలిటీ కంటే కాంట్రవర్సీలే మాకు ముఖ్యం అని కొత్త డెఫినిషన్ ఇచ్చుకుంటోంది.

L2- Empuraan: ఎంపురాన్ మూవీ - కాస్త వినోదం.. మస్తు రాజకీయం.. జాస్తి వివాదం..
L2 Empuraan Poster
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 01, 2025 | 9:50 PM

తెలుగులో మెగాస్టార్ హీరోగా చేసిన గాడ్‌ఫాదర్‌ మూవీకి మలయాళ మాతృక లూసీఫర్. ఇప్పుడు ఎల్‌2 ఎంపురాన్ పేరుతో దానికి సీక్వెల్ వచ్చింది. వచ్చుడైతే వచ్చింది గాని.. దాంతో జరిగే రొచ్చు మాత్రం పీక్స్. నార్త్ అండ్ సౌత్ రాజకీయాల్ని, తమిళనాట రైతాంగాన్ని బాగా డిస్టర్బ్ చేసి.. చివరాఖరుగా సొంత సినిమా ఇండస్ట్రీని కూడా బోనులో నిలబెట్టేసింది. ఎంపురాన్ అంటే మనిషికి ఎక్కువ.. దేవుడికి తక్కువ. ధర్మ సంస్థాపన కోసం దేవదూత రూపంలో దిగొచ్చిన క్యారెక్టర్ పేరే ఎల్‌2. బలమైన లూసీఫర్‌ బ్రాండ్‌ మీద వచ్చిన ఫ్రాంచైజీ కావడం.. పుష్కలమైన స్టార్‌డమ్ ఉండడం సినిమాపై క్రేజును పెంచేశాయి. ఫస్ట్‌ డే ఫస్ట్ షో నుంచే నెగటివ్ రివ్యూలు వచ్చినా లూసిఫర్‌తో పోలిస్తే అస్సలు బాగోలేదని ఫీడ్‌బ్యాక్ వచ్చినా.. ఇవేవీ బాక్సాఫీస్ వసూళ్లను టచ్‌ చెయ్యలేపోయాయి. ఫస్ట్‌ వీకెండే ఏకంగా 80 కోట్లు లాగేసింది. ఐదురోజుల్లోనే 200 కోట్ల క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ రేంజ్‌లో కలెక్షన్లు దంచికొట్టడానికి కేవలం కంటెంటే కారణం అనుకుంటే పొరబాటే. సినిమాతో చెలరేగిన కాంట్రవర్సీలు కూడా కలెక్షన్ల పంట పండిస్తోంది. దాంతో పాటు.. పాన్ ఇండియా స్ఖాయిలో పొలిటికల్ రొచ్చును కూడా పోగేసుకుంటోంది ఎంపురాన్ మూవీ. ఏక్ నంబర్ కాంట్రవర్సీ.. సినిమాలో గోధ్రా అల్లర్ల ప్రస్తావన తెచ్చి.. కషాయదళానికి మంట పెట్టడం. దో నంబర్ కాంట్రవర్సీ.. విలన్‌కి బజరంగీ పేరు పెట్టి.. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం.. తీన్ నంబర్ కాంట్రవర్సీ.. ముళ్ల పెరియార్ డ్యామ్‌ని...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
కదులుతున్న రైల్లో సెల్‌ఫోన్‌ చోరీకి యత్నం.. సీన్‌ కట్‌చేస్తే దొంగ
కదులుతున్న రైల్లో సెల్‌ఫోన్‌ చోరీకి యత్నం.. సీన్‌ కట్‌చేస్తే దొంగ
మార్స్‌పై మనిషి బతికేందుకు సరికొత్త మార్గం కనిపెట్టిన సైంటిస్ట్‌!
మార్స్‌పై మనిషి బతికేందుకు సరికొత్త మార్గం కనిపెట్టిన సైంటిస్ట్‌!
వాట్సాప్‌ కీలక అప్‌డేట్‌.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్!
వాట్సాప్‌ కీలక అప్‌డేట్‌.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్!
శ్రీవారి భక్తులకు అలర్ట్‌..నేటినుంచి 3రోజుల పాటు పలుసేవలకు బ్రేక్
శ్రీవారి భక్తులకు అలర్ట్‌..నేటినుంచి 3రోజుల పాటు పలుసేవలకు బ్రేక్
ఇదేం రీల్స్‌ పిచ్చిరా సామి.. కొంచెం తేడా జరిగినా అంతే పరిస్థితి!
ఇదేం రీల్స్‌ పిచ్చిరా సామి.. కొంచెం తేడా జరిగినా అంతే పరిస్థితి!
ఐపీఎల్ లో కులం ప్రస్తావన.. నెటిజన్ల ఆగ్రహం
ఐపీఎల్ లో కులం ప్రస్తావన.. నెటిజన్ల ఆగ్రహం
నిశీధిలో ఉషోదయంలా అందాల రాశి..
నిశీధిలో ఉషోదయంలా అందాల రాశి..
విదేశాలకు పారిపోయిన నేరగాళ్లను వెనక్కి రప్పించేదీ ఎలా?
విదేశాలకు పారిపోయిన నేరగాళ్లను వెనక్కి రప్పించేదీ ఎలా?
క్యాన్సర్‌ పేషెంట్లకు గుడ్‌న్యూస్‌! తక్కువ ఖర్చుతోనే..
క్యాన్సర్‌ పేషెంట్లకు గుడ్‌న్యూస్‌! తక్కువ ఖర్చుతోనే..
వామ్మో.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు..
వామ్మో.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు..