టాలీవుడ్ క్రేజీ కపుల్ రష్మిక, విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ఈ జంట నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.
రష్మిక, విజయ్ దేవరకొండ
ఈ బ్యూటిపుల్ కపుల్, తాజాగా మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉదయపూర్‌లో గ్రాండ్‌గా వీరు వివాహం చేుకున్నారు.
బ్యూటిఫుల్ కపుల్
అంతే కాకుండా రిసెప్షన్, సొంతవూరులో సత్యనారాయణ వ్రతం చేసుకొని, పెళ్లిని ఎవరూ ఊహించని విధంగా ఘనంగా జరుపుకున్నారు.
వివాహం
గీత గోవిందం సినిమాతో మొదలైన వీరి పరిచయం, డియర్ కామ్రేడ్ సమయానికి ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరు లవ్‌లోనే ఉన్నారు.
గీతా గోవిందంతో పరిచయం
కానీ వీరి రిలేషన్ గురించి సీక్రెట్‌గా ఉంచుతూ, చివరకు పెళ్లితో తమ అభిమానులను సప్రైజ్ చేశారు. ఇక ఈ బ్యూటిపుల్ కపుల్ వివాహం సమయంలో ఎలాంటి ఫొటోలు వైరల్ చేయలేదు.
పెళ్లితో సర్ ప్రైజ్
కానీ రీసెంట్‌గా సంగీత్, హల్దీ , పెళ్లి ఫొటోలను తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే హల్దీ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హల్దీ ఫొటోస్
తాజాగా రష్మిక మందన్న తన ఇన్ స్టాలో హల్దీ వేడుకులకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్‌నే షేక్ చేస్తున్నాయి.
సోషల్ మీడియా
ఇక వీటిని చూసిన ఈ బ్యూటీ అభిమానులు సూపర్, అంటూ లైక్స్, కామెట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా విజయ్, రష్మిక క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.