AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఎయిర్ పోర్టులో వింతగా మహిళ లగేజీ సూట్ కేసు.. ఓపెన్ చేయగా లోపల స్పెషల్ ఛాంబర్ సెటప్..! వీడియో

Hydroponic ganja worth Rs 4.15 crore seized from a woman at Shamshabad Airport: ఎయిర్ పోర్ట్‌లో ఓ మహిళా ప్రయాణికురాలి వాలకం అధికారులకు వింతగా తోచింది. వెంటనే ఆమె చేతిలోని సూట్‌కేసును లాక్కుని, నఖశిఖ పర్యాంతం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ తర్వాత సూట్‌ కేస్‌ తెరచి కూడగా.. సూట్ సెటప్‌ కాస్త విడ్డూరంగా తోచింది. అంతే అధికారులు వెంటనే..

Video: ఎయిర్ పోర్టులో వింతగా మహిళ లగేజీ సూట్ కేసు.. ఓపెన్ చేయగా లోపల స్పెషల్ ఛాంబర్ సెటప్..! వీడియో
Hydroponic Seized At Hyderabad Intl Airport
Srilakshmi C
|

Updated on: Oct 26, 2025 | 6:52 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్ 26: శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మహిళా ప్రయాణికురాలి వాలకం అధికారులకు వింతగా తోచింది. వెంటనే ఆమె చేతిలోని సూట్కేసును లాక్కుని, నఖశిఖ పర్యాంతం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీ చేశారు. తర్వాత సూట్కేస్తెరచి కూడగా.. సూట్ సెటప్కాస్త విడ్డూరంగా తోచింది. అంతే అధికారులు వెంటనే తమ బుర్రకు పనిచెప్పారు. వెంటనే సుత్తి, కత్తి పట్టుకొచ్చి సూట్కేసును ముక్కలు ముక్కలుగా కోసి పడేశారు. తర్వాత లోపల ఉన్నది చూసి ఖంగుతిన్నారు. సూట్కేస్అడుగున పచ్చ రంగులో మూడు ప్యాకెట్లు కనిపించాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపగా అసలు యవ్వారం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అసలింతకీ ఏం దొరికిందంటే..

బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిపై డిఆర్ఐ అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే సదరు మహిళను అదుపులోకి తీసుకుని ఆమె లగేజీ బ్యాగేజ్ చెకింగ్ చేయడంతో బ్యాగ్ అడుగు భాగంలో గ్రీన్ కలర్ పదార్థం కనిపించింది. అవన్నీ కవర్లలో మస్తు బందోబస్తుతో జాగ్రత్తగా ఉంచారు. దీంతో అధికారులు గ్రీన్ కలర్ పదార్థాన్ని టెస్టింగ్కు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు అందించారు. వీరి తనిఖీల్లో అది హైడ్రోపోనిక్ గాంజాగా తేలింది. దీంతో హైడ్రోపోనిక్ గాంజాను స్వాధీనం చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడ్డ హైడ్రోపోనిక్ విలువ దాదాపు 4.15 కోట్లు ఉంటుందని డిఆర్ఐ అధికారులు అంచనా వేశారు. ఇందుకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి