Trs Land Issue: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాల కోసం జిల్లాల్లో..
Justice Ujjal Bhuyan: ఎవరిపైనా హింస అనేది నాగరిక సమాజంలో పూర్తిగా ఆమోదయోగ్యం కాదని.. తప్పు చేసేవారిని శిక్షించడానికి అనేక రాష్ట్రాలు చట్టాలను రూపొందించాయని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు.
Telangana High Court: నలుగురు పోలీసు అధికారులకు 4 వారాల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు ఉన్నత న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్రెడ్డి..
దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు 387 పేజీల నివేదిక సమర్పించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసును సుప్రీం కోర్టు.. తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఇకపై వాదనలు హైకోర్టులోనే వినిపించాలని స్పష్టం చేసింది.
తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ డిస్మిస్ అయింది. ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్ సభకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చింది. రెండు రోజుల కిందట సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును..
Telangana High Court: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడంలో ఆలస్యమైనందుకు బేషరతుగా క్షమాపణలు కోరారు ఎక్సైజ్ డైరెక్టర్. పాలనాపరమైన కారణాలతో..
నిర్మల్ జిల్లా బైంసా(Bhainsa) లో శ్రీరామనవమి శోభాయాత్రకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీజే మ్యూజిక్ పెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దన్న హైకోర్టు.. ఉదయం....
మైనర్(Minor) ఇష్టపూర్వకంగానే తన బంధువుతో వెళ్లినా, లైంగికంగా కలిసినా అది అత్యాచారం కిందికే వస్తుందని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కీలక తీర్పు వెల్లడించింది. అవాంచిత గర్భం కారణంగా మైనర్ అయిన....
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నల్గొండ జిల్లా హుజూర్నగర్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు వేశారు.