వేసవిలో ఇవి తాగితే ఆరోగ్యంతో పాటు.. అందం మీ సొంతం
వేసవి మొదలైంది. ఉదయం పది గంటల నుంచే మండే ఎండలకు మాడు పగులుతుంది. ఎండ వేడిని భరించలేక జనాలు ఉపశమనం కోసం శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి రకరకాల కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. కూల్ డ్రింక్స్ తాగితే వాటిల్లోని రసాయనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
వీటికి బదులు ఆరోగ్యకరమైన పానియాలు తాగితే శరీరాన్ని చల్లబరచడమే కాకుండా సూర్యుని వేడికి గాయపడ్డ చర్మానికి చికిత్స అందుతుంది. అవేంటో చూద్దాం. ప్రకాశవంతమైన చర్మం కోసం నారింజ, అల్లం జ్యూస్ మంచి ఫలితాన్నిస్తుంది. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షిస్తుంది. ఈ అల్లం శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వేసవిలో ప్రతిచోటా లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది హైడ్రేటింగ్ మాత్రమే కాకుండా ఇందులో విటమిన్లు ఎ, సి, లైకోపీన్‌లు సమృద్ధిగా ఉంటాయి. వాటర్‌మిలన్ జ్యూస్ చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మపు మంట, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన మరో పానీయం పైనాపిల్ – అల్లం జ్యూస్. పైనాపిల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హుండీలో వేసిన నిలువుదోపిడి మొక్కు.. ఎలా మాయం అయింది.. మళ్లీ ఎలా వచ్చింది ?
క్యారెట్, బీట్ రూట్ కలిపి జ్యూస్ తాగుతున్నారా ?? దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
రైల్వే స్టేషన్‌లో చాట్ అమ్ముకుంటున్న అదానీ సోదరుడు
కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేకపోతున్నారు ?? ఆ మంత్రగాడు మాత్రం ఎలా ఎక్కాడు?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాంగో.. దీని ధర తెలిస్తే దిమ్మతిరుగుతుంది

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

కన్నకొడుకునే దారుణంగా హత్య చేసిన తండ్రి వీడియో

లెక్చరర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే వీడియో

ఏఐతో నిరుద్యోగ సునామీ..వారి కామెంట్స్ వైరల్ వీడియో

టేకాఫ్ సమయంలో విమానంలో చెలరేగిన మంటలు వీడియో

బ్రిటన్లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

ఏపీలో సీతమ్ము ప్రత్యేక ఆలయం ఉందని తెలుసా? వీడియో
