Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌పై ఈ క్రేజీ న్యూస్ విన్నారా ??

అల్లు అర్జున్, అట్లీ సినిమాపై మొదట్నుంచీ క్లారిటీ కంటే కన్ఫ్యూజనే ఎక్కువగా ఉంది. ఓసారి నిర్మాతలు మారిపోయారంటారు.. మరోసారి దర్శకుడే మారిపోయారంటారు.. ఇంకోసారి ప్రాజెక్ట్ ఆగిపోయిందంటారు.. ఇలా రోజుకో విధంగా ట్రెండ్ అవుతుంది ఈ ప్రాజెక్ట్. అసలు అట్లీ, అల్లు అర్జున్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి..? స్టోరీ సిట్టింగ్స్ మొదలయ్యాయా లేదా..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Mar 26, 2025 | 7:30 PM

పుష్ప కోసం తెలియకుండానే ఐదేళ్ళిచ్చేసారు అల్లు అర్జున్. అందుకే ఇకపై ఏడాదికి రెండు సినిమాలు ఫిక్సైపోయారీయన.. అలా కుదరకపోతే కనీసం ఒక్కటైనా రిలీజ్ చేస్తానని ఫ్యాన్స్‌కి మాటిచ్చారు అల్లు అర్జున్.

1 / 5
అలాగని కథ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. అందుకే స్టోరీ సిట్టింగ్స్‌లోనే తానే కూర్చుంటున్నారు ఐకాన్ స్టార్. త్రివిక్రమ్ సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చి.. అట్లీ సినిమాను ముందుకు తీసుకొచ్చారు బన్నీ. ప్రస్తుతం ఈ చిత్ర స్టోరీ సిట్టింగ్స్ దుబాయ్‌లో జరుగుతున్నాయి.

2 / 5
అల్లు అర్జున్ కూడా కొన్ని రోజులుగా అక్కడే ఉన్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో 5గురు హీరోయిన్లు ఉంటారని.. జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్‌ అని తెలుస్తుంది.

3 / 5
అల్లు అర్జున్, అట్లీ సినిమా నుంచి సన్ పిక్చర్స్ తప్పుకుందని వస్తున్న వార్తల్లోనూ నిజం లేదని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అన్నీకుదిర్తే మే నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ ఏడాదిలోపే పూర్తి చేయాలని బన్నీ కండీషన్ పెట్టారు. అట్లీ దీనికి ఫిక్సయ్యే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారు.

4 / 5
అట్లీ తర్వాత త్రివిక్రమ్‌తో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్‌కు సిద్ధం కానున్నారు అల్లు అర్జున్. నిజానికి అట్లీ కంటే ముందే ఈ సినిమా మొదలు పెట్టాల్సి ఉన్నా.. ఓ అండర్‌స్టాండింగ్ ప్రకారమే త్రివిక్రమ్‌కు టైమ్ ఇచ్చారు అల్లు అర్జున్. దీనికోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ భారీగా చేయాల్సి ఉంటుంది. అందుకే గురూజీకి కావాల్సినంత టైమిచ్చారు బన్నీ. ఈలోపు అట్లీ సినిమాతో రానున్నారీయన.

5 / 5
Follow us
మహిళలదే అగ్రస్థానం.. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల

సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై పీల్ కొట్టేసిన న్యాయస్థానం..

దేశసేవకు స్మృతి మందిర్ ప్రేరణ.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..

మీ ఇంట్లో గ్యాస్ స్టౌ మంట ఏ రంగులో ఉందో గమనించారా? డేంజర్ అలర్ట్

పేదరిక నిర్మూలనే జీవిత లక్ష్యం..
పేదరిక నిర్మూలనే జీవిత లక్ష్యం..
ట్రంప్ దెబ్బకు.. అమెరికన్లకు చెప్పుకోలేని కష్టం..

ప్రధాని మోదీ మన్​ కీ బాత్​లో ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ ప్రస్తావన

పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి శోభాశెట్టి పూజలు.. కారణమిదేనట

మీ గోల్డ్‌ నగలు ఇతరులకు ధరించేందుకు ఇస్తున్నారా? ఓ క్షణం ఆగండి..

నేను చెడ్డ నటుడిని కాదు.. కాంతార సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వండి..