Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..
తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తుంది. కానీ ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. కానీ అమ్మడి నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. వైవిధ్యమైన పాత్రలు.. విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ అందం, అభినయంతో కట్టిపడేసింది. ప్రస్తుతం గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
