ఏ టిఫిన్ కి అయినా ఒక్కటే కారంపొడి.. నూరుతుంటేనే నాలుగిళ్ల వరకు సువాసన గుబాళించాల్సిందే!
ఉదయాన్నే వేడివేడి ఇడ్లీలు లేదా కరకరలాడే దోసెలు తింటున్నప్పుడు చట్నీతో పాటు కొద్దిగా కారప్పొడి, నెయ్యి ఉంటే ఆ తృప్తే వేరు. ఇంట్లో చట్నీ చేయడానికి సమయం లేనప్పుడు కూడా ఈ పొడి ఎంతో ఆదుకుంటుంది. కేవలం టిఫిన్లలోకే కాకుండా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకున్నా, సాయంత్రం పూట పునుగులు, గారెలపై చల్లుకుని తిన్నా దీని రుచి అమోఘంగా ఉంటుంది. పక్కా కొలతలతో, పప్పులను విడివిడిగా వేయించి చేస్తే మూడు నెలల పాటు తాజాగా నిల్వ ఉండే హోటల్ స్టైల్ కారప్పొడి సిద్ధమవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
