వంటింట్లోని ఈ రెండు కలిపి వేస్తే చాలు.. కనకాంబరం పూలు విరగబూస్తాయి
మన తెలుగు ఇళ్లలో పూజల కోసమైనా, ఆడవారు జడలో పెట్టుకోవడానికైనా కనకాంబరం పూలకు ఉండే ప్రత్యేకతే వేరు. నేలలోనే కాదు, చిన్న బాల్కనీలలోని కుండీలలో కూడా కనకాంబరం మొక్కను ఎంతో సులభంగా పెంచుకోవచ్చు. అయితే చాలామందికి మొక్క పెరిగినా పూలు సరిగ్గా పూయకపోవడం, పూసినా సగం రంగుతో వాడిపోయినట్లు ఉండటం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. సరైన జాగ్రత్తలతో పాటు మన వంటింట్లో ఉండే రెండు అద్భుతమైన వస్తువులతో తయారుచేసే సేంద్రియ ఎరువును ఇస్తే, కనకాంబరం చెట్టు నిండా పూలు ఆగకుండా పూస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
