AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబా వంగా జ్యోతిష్యం.. వీరి తలరాత మారడం ఖాయం

బాబా వంగా జ్యోతిష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అంతే విధంగా ఆమె తన అంచనాల ద్వారా నవంబర్ చివరి వారంలో నాలుగు రాశుల తలరాత మారుతుందని తెలియజేయడం జరిగింది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Nov 21, 2026 | 3:33 PM

Share
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఈ వారం అదృష్టం తలుపు తడుతుంది. మనసులో ఉన్న బాధ, భయం అన్నీ తగ్గిపోతాయి. కొత్త అవకాశాలు మీ దగ్గరికే వస్తాయి. వ్యాపారం చేసేవారికి లాభాలు పెరుగుతాయి. ప్రేమ విషయంలో కూడా మంచి మార్పు కనిపిస్తుంది. మీరు ఎవరి కోసమైనా ఎదురుచూస్తుంటే, వారి నుంచి మంచి సమాధానం వస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

1 / 5
కుంభ రాశి :కుంభ రాశి వారికి ఈ వారం జీవితాన్ని మార్చే వారం. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తుని మొత్తం మార్చేస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఆఫర్ వస్తుంది. ఇంట్లో చాలా రోజులుగా ఉన్న గొడవలు సర్దుకుంటాయి. డబ్బు ఖర్చు తగ్గి, ఆదాయం పెరుగుతుంది. మీ ప్రతిభకి ఇప్పటివరకు రాని గుర్తింపు ఇప్పుడు వస్తుంది.

2 / 5
మకర రాశి : ఈ వారం మకర రాశి వారికి చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదులుతాయి. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు వస్తుంది. పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. డబ్బు విషయంలో కూడా మంచి వార్త వింటారు. ఎవరో ఇవ్వాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. మీరు ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈ వారంలోనే వస్తుంది.

3 / 5
మేష రాశి :మేష రాశి వారికి నవంబర్ చివరి వారం అంటేనే బంగారు వారం. మీరు అనుకున్న పని నెరవేరుతుంది. ధైర్యంగా అడుగు వేస్తే విజయం మీదే. ఆర్థికంగా చాలా బలపడతారు. కొత్త ఇల్లు, కొత్త వాహనం కొనాలనే ఆలోచన ఉన్నవారికి అది నెరవేరే సమయం. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు దక్కుతుంది.

4 / 5
ముఖ్య గమనిక : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించి తీరాలి.

5 / 5
Follow Us