మిరియాల మేలు తెలుసా?
samatha
20 November 2026
Pic credit - Pinterest
మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని ఆహారంలో తీసుకొని తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటా
రు.
మిరియాలు
కాగా, ఇప్పుడు మనం మిరియాలు తినడం వలన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.
ఆరోగ్య ప్రయోజనాలు
నోటి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ మిరియాలు తినడం వలన దంతాలు నోటి ఆరోగ్యం చాలా బాగుంటుంది.
నోటి ఆరోగ్యం
జీర్ణక్రియ ఆరోగ్యానికి మిరియాలు చాలా మంచిది. ప్రతి రోజూ తీసుకోవడం వలన ఇది కడుపు ఉబ్బరం, అజీర్తిని
తగ్గిస్తుంది.
జీర్ణక్రియ ఆరోగ్యం
దగ్గు, జలుబు, గొంతు నొప్పి, సైనస్ ఉన్నప్పుడు మిరియాల పొడి వేసిన పాలు లేదా కషాయం తాగితే కఫం కరిగి త్వరగా ఉపశమనం
కలుగుతుంది.
దగ్గు జలుబు
రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో మిరియాలు ఉపయోగపడతాయి, అలాగే రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
చక్కెర స్థాయిలు
మెదడు చురుకుగా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి, డిప్రెషన్, ఒత్తిడి తగ్గడానికి మిరియాలు ఎంతో మేలు చేస్తాయి.
మెదడు పనితీరు
చర్మం కాంతివంతంగా, మెరిసేలా ఉండటానికి, మొటిమలు తగ్గడానికి, జుట్టు రాలడం, చుండ్రు తగ్గడానికి మిరియాలు సహాయపడతాయి
.
చర్మ కాంతి
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : శత్రువును ఓడించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?
కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!