చలికాలంలో ఇమ్యూనిటీని పెంచి, ఎముకలకు బలాన్నిచ్చే ఒకే ఒక లడ్డు ఇదే!
చలికాలం వచ్చిందంటే చాలు రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే చాలా మంది మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి అనుకుంటారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఆరోగ్యం ఈ సమయంలో ఎక్కువగా క్షీణిస్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచాలి అంటే తప్పకుండా ఈ ఒక్క లడ్డు పెట్టాలంట. ఇంతకీ అది ఏమిటి అంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
