వరుసగా సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తున్న కుర్ర భామ.. కానీ హిట్ మాత్రం లేదు
టాలీవుడ్లో కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ హీరోలు కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ తమ క్రేజ్‌ను కొనసాగిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలు కొత్త కథలను ఎంచుకుంటూ బిజీగా ఉంటున్నారు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
