వామ్మో.. కిక్ మూవీలో ఇలియానా చెల్లి ఎంత మారిపోయింది..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే
మాస్ మహారాజా రవితేజ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘కిక్’ ఒకటి. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా 2009లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో రవితేజ తనదైన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇలియానా హీరోయిన్గా నటించగా.. తమిళ నటుడు శ్యామ్ కీలక పాత్రలో కనిపించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
