వైభవ లక్ష్మి రాజయోగం.. నవంబర్ 24 నుంచి ఈ రాశులకు మహర్దశ! ఆదాయం, ఉద్యోగంలో ఊహించని మార్పులు!
Vaibhava Lakshmi Rajayogam 2026: నవంబర్ 24న చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అక్కడ ఉన్న శుక్రుడితో కలవడంతో వైభవ లక్ష్మి రాజయోగం ఏర్పడనుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఈ గ్రహాల కలయికతో మేషం, మకరం, సింహం, తుల రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి, కొత్త అవకాశాలు కలగవచ్చని చెబుతున్నారు. ఆ అదృష్ట రాశుల వివరాలు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
