కారంగా అదిరిపోయే రుచితో నెల రోజులైనా నిల్వ ఉండే ఉల్లిపాయ పచ్చి కారం
ఉల్లిపాయ పచ్చి కారం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీని ఉల్లిపాయ, పచ్చి కారంతో చేస్తారు. చలిగా ఉన్నప్పుడు దీనిని బాగా తినాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి కొందరు దీనిని రోటిల్లోకి తింటారు. దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
