Money Plant Vastu: ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా..? డబ్బు, శ్రేయస్సు కావాలంటే ఇలా చేయండి..!
మనీ ప్లాంట్..దాదాపు ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక చోట ఈ మొక్క తప్పక కనపడుతుంది. మనీ ప్లాంట్‌ను డబ్బుకు ప్రతీకగా చూస్తారు చాలా మంది. ఇలాంటి మనీ ప్లాంట్ విషయంలోనూ వాస్తు పరంగా కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..? వాస్తు శాస్త్రం ప్రకారం.. ఏ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుందో..ఆ ఇంట్లో డబ్బుకు కొదువ ఉండదని చెబుతుంటారు. ఈ మొక్క ఉన్న ఇంటి వాస్తు దోషాలు కూడా తొలిగిపోతాయని విశ్వసిస్తారు. ఇంతటి వాస్తు ప్రాశస్త్యం కలిగిన ఈ మొక్కను ఇంట్లో ఏ దిశలో పెంచితే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
