బోటీ తినే వారికి షాకింగ్ న్యూస్.. తిన్న తర్వాత ఇవి తింటే మీ కథ కంచికే!
Samatha
10 January 2026
బోటీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది లొట్టలేసుకొని మరి తింటారు. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే బోటి ఉండాల్సిందే.
బోటి ఫ్రై
అయితే ఎంతో ఇష్టంగా బోటీ తినే వారికి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే? బోటీ తిన్న తర్వాత అస్సలే కొన్ని రకాల ఆహారాలు తినకూడదంట.
షాకింగ్ న్యూస్
బోటీ తిన్న తర్వాత కొన్ని రకాల ఫుడ్ తినడం వలన అనారోగ్య సమస్యలు ఎదురు అవుతాయంట. కాగా, ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం.
తినకూడని ఆహారాలు
బోటీ తిన్న తర్వాత వెంటనే టీ , కాఫీలు అస్సలే తాగకూడదు. ఇది అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని అంటున్నారు నిపుణులు.
టీ,కాఫీలు
అదే విధంగా కొంత మంది బోటీ తిన్న తర్వాత పెరుగు తింటారు. కానీ ఇలా తినడం వలన ఇది పిత్త దోష సమస్యలు, జీర్ణ సమస్యలకు కారణం అవుతందంట.
పెరుగు
అలాగే బోటి తిన్న తర్వాత అస్సలే అరటి పండు తినకూడదు. కొంత మంది అరటి ఆరోగ్యానికి మంచిదని వెంటనే తినేస్తారు కానీ దీని వలన కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురు అవుతాయి.
అరటిపండు
బోటి తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో స్వీట్స్, పాయం తినడం లాంటిది చేయకూడదంట, ఇది తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా చేస్తుందంట.
స్వీట్స్
అదే విధంగా బోటి తిన్న తర్వాత వెల్లుల్లి తినడం, కూల్ డ్రింక్స్ తాగడం అస్సలే చేయకూడదంట, ఇది జీర్ణ సమస్యలు, వికారం వంటి సమస్యలకు కారణం అవుతుంది.