Arjun Kapoor: బిగ్ హిట్ కోసం వెయిటింగ్ ఇక్కడ

సింగం ఎగైన్ సినిమాతో విలన్‌గా మారారు బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్‌ కపూర్‌. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌, స్టార్‌గా ప్రూవ్ చేసుకోవటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. చాలా ఏళ్ల తరువాత సక్సెస్ రావటంతో ఈ ఫిలిం జర్నీ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Nov 09, 2024 | 1:45 PM

సింగం ఎగైన్ సినిమాతో విలన్‌గా మారారు బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్‌ కపూర్‌. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌, స్టార్‌గా ప్రూవ్ చేసుకోవటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. చాలా ఏళ్ల తరువాత సక్సెస్ రావటంతో ఈ ఫిలిం జర్నీ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

సింగం ఎగైన్ సినిమాతో విలన్‌గా మారారు బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్‌ కపూర్‌. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌, స్టార్‌గా ప్రూవ్ చేసుకోవటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. చాలా ఏళ్ల తరువాత సక్సెస్ రావటంతో ఈ ఫిలిం జర్నీ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

1 / 5
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్‌ వారసుడిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చారు అర్జున్‌ కపూర్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో పరవాలేదనిపించినా... ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో డీలా పడిపోయారు. అదే సమయంలో పర్సనల్ లైఫ్‌లో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు అర్జున్ కపూర్‌.

2 / 5

కెరీర్‌ కష్టాల్లో ఉన్న టైమ్‌లో బాలీవుడ్‌ గ్లామర్ క్వీన్‌ మలైకా అరోరాతో ప్రేమలో పడ్డారు ఈ యంగ్ హీరో. చాలా రోజుల పాటు లివిన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట తరువాత బ్రేక్ చెప్పేసుకుంది. ఒకేసారి కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ కూడా డిస్ట్రబ్ అవ్వటంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు అర్జున్ కపూర్‌.

3 / 5
సింగం ఎగైన్‌ ఛాన్స్ మళ్లీ తన జీవితాన్నే మార్చేసిందన్నారు అర్జున్. ఈ సినిమా ఆఫర్ తన దగ్గరకు వచ్చిన టైమ్‌లో డిప్రెషన్‌లో ఉన్న అర్జున్‌, 'అసలు లైఫ్‌లో మళ్లీ సక్సెస్ వస్తుందా? ఇప్పుడీ సినిమా చేయాలా? మళ్లీ సినిమాను ప్రేమించగలనా? జనాలు ఆదరిస్తారా?' ఇలా ఎన్నో అనుమానాలు వచ్చాయన్నారు.

4 / 5
దర్శకుడు రోహిత్ శెట్టి మాత్రం తన మీద నమ్మకంతో ఈ ఆఫర్‌ ఇచ్చారని, ఆ నిర్ణయం మళ్లీ తన జీవితాన్ని మార్చేసిందన్నారు. ప్రస్తుతం సింగం ఎగైన్‌ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ యంగ్ హీరో ఇక మీదట వరుస సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

5 / 5
Follow us
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!

పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా

హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!

గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..

అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!

టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా

తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!