Telugu News Photo Gallery Diseases can be reduced with the best antibiotics at home, Check Here is Details
Home Antibiotics: మన ఇంట్లో ఉండే బెస్ట్ యాంటీ బయోటిక్స్‌తోనే రోగాలు పరార్!
వంటిల్లే వైద్య శాల అని ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది. చిన్న చిన్న వ్యాధులకు సైతం ఆస్పత్రులకు పరిగెత్తకుండా.. ఇంట్లో ఉండే వాటితోనే ముందు సమస్యలను తగ్గించుకునేందుకు ట్రై చేయాలి. ఇంట్లో ఎన్నో రకాల యాంటీ బయోటిక్స్ మనకు లభిస్తాయి. అవేంటో చూసేయండి..