బాలయ్య సైతం కొన్నేళ్లుగా యంగ్ బ్యూటీస్‌తోనే జోడీ కడుతున్నారు. ప్రస్తుతం డాకూ మహరాజ్‌లో అఖండ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్‌తో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా లాంటి హీరోయిన్లతో నటిస్తున్నారు బాలయ్య. అందులో ఊర్వశితో అదిరిపోయే సాంగ్ కూడా ఒకటి ఉంది. గతేడాది చిరంజీవితో వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ అంటూ రప్ఫాడించారు ఊర్వశి.