Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్.. ఫొటోస్ ఇదిగో
బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. శనివారం (జనవరి 04) తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా తో కలిసి ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.