భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
పశ్చిమ ఆసియాలో భద్రతా ఆందోళనలు, గల్ఫ్ యుద్ధం కారణంగా భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు అన్ని విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి. యూఏఈ, ఖతార్, ఇరాన్, ఇరాక్ ఎయిర్‌స్పేస్‌లు మూసివేయబడటంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణానికి ముందు వారి విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని DGCA సూచిస్తోంది.
పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర భద్రతా ఆందోళనల నేపథ్యంలో, భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే అన్ని విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి లేదా నిలిపివేయబడ్డాయి. గల్ఫ్ యుద్ధం ఏవియేషన్ సెక్టార్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. యూఏఈ, ఖతార్, ఇరాన్, ఇరాక్ దేశాలు తమ ఎయిర్‌స్పేస్‌లను పూర్తిగా మూసివేశాయి. దీని కారణంగా, మిడిల్ ఈస్ట్ మీదుగా వెళ్ళే ఏకంగా 18 వేల విమానాలను పలు ఎయిర్‌లైన్స్ రద్దు చేశాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం
Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్
US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం
కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే
US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

