US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం
ఫిబ్రవరి 28, 2026న ప్రారంభమైన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి గ్రహ కూటమి ప్రభావమే కారణమని పండితులు మల్లాది చంద్రశేఖర శర్మ విశ్లేషించారు. ఆకాశంలో ఆరు గ్రహాలు ఒకే రేఖపైకి రావడాన్ని "షడ్గ్రహ కూటమి"గా పేర్కొంటూ, ఇది దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతకాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు.
ఫిబ్రవరి 28, 2026న యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ”, “రోరింగ్ లయన్” పేర్లతో పెద్దఎత్తున సైనిక దాడులు ప్రారంభించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సంఘర్షణ మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదే సమయంలో ఆకాశంలో శుక్రుడు, బుధుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్లతో కూడిన అరుదైన ఆరు గ్రహాల కూటమి (షడ్గ్రహ కూటమి) కనిపించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే
US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..
Prince Yawar: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్
Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ
Samantha: సమంత ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ పై.. సోషల్ మీడియాలో చర్చ
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

