US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఆయన కార్యాలయంలోనే మట్టుబెట్టాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, రోరింగ్ లయన్ పేర్లతో జరిగిన ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ పలు గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి, భారత పౌరుల భద్రతపై ఆందోళన నెలకొంది.
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఫిబ్రవరి 28, 2026న “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ”, “ఆపరేషన్ రోరింగ్ లయన్” పేర్లతో ప్రారంభమైన ఈ సైనిక చర్యలో టోమహాక్, జీబీయూ-28 బంకర్ బస్టర్ బాంబులు ఖమేనీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. 30కి పైగా క్షిపణి దాడులతో 86 ఏళ్ల ఖమేనీని అంతమొందించారు. ఈ దాడుల్లో ఆయన కుమార్తె, మనవరాలు, అల్లుడు కూడా మరణించినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prince Yawar: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్
Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ
Samantha: సమంత ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ పై.. సోషల్ మీడియాలో చర్చ
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

