US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో దేశంలో 40 రోజుల సంతాప దినాలు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ ధ్రువీకరించింది. ఆయన వారసుడిగా రెండో కుమారుడు ముస్తబా ఖమేనీని ప్రకటించింది. అమెరికా స్థావరాలపై అపూర్వమైన దాడులకు పాల్పడతామని ఇరాన్ హెచ్చరించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశంలో 40 రోజుల సంతాప దినాలు, ఏడు రోజుల అధికారిక సెలవులను ప్రకటించారు. తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖమేనీ మృతిని ప్రకటించగా, ఇరాన్ ఖండించింది. అయితే, తర్వాత ఇరాన్ మీడియా ఖమేనీ మృతిని ధ్రువీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లోనే ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ ఆరోపించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్
US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం
కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే
US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..
Prince Yawar: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

