RRR Sequel: ట్రిపుల్ ఆర్ సీక్వెల్‌పై క్రేజీ అప్‌డేట్
RRR సినిమాకు సీక్వెల్ నిజంగా సాధ్యమేనా..? అందులోనే పూర్తి కథ చెప్పారు దర్శకుడు రాజమౌళి. మరి అలాంటప్పుడు సీక్వెల్‌కు ఛాన్స్ ఎక్కడుంది..? ఒకవేళ ఉంటే RRR రెండో పార్ట్‌లో ఏం చెప్పాలనుకుంటున్నారు..? ఈ సీక్వెల్ ఉంటే.. సెట్స్‌పైకి రావడానికి ఎన్నేళ్ళు పడుతుంది..? అసలు ట్రిపుల్ ఆర్ సీక్వెల్‌పై మేకర్స్ ఏమంటున్నారు..?