AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బుర్జ్ ఖలీఫా టార్గెట్‌గా దూసుకొచ్చిన ఇరాన్ డ్రోన్స్! వైరల్ అవుతున్న వీడియో!

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పశ్చిమాసియాను చుట్టుముట్టాయి. ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రంగా మారాయి. ఈ నేపథ్యంలో, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై డ్రోన్ దాడి జరిగిందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే, దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. బుర్జ్ ఖలీఫా భారీ విలువ, బీమా కవరేజ్ నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Viral Video: బుర్జ్ ఖలీఫా టార్గెట్‌గా దూసుకొచ్చిన ఇరాన్ డ్రోన్స్! వైరల్ అవుతున్న వీడియో!
Burj Khalifa Drone Attack Video Viral (1)
Anand T
|

Updated on: Mar 01, 2026 | 10:25 AM

Share

ఇరాన్‌పై ఇజ్రాయెల్, ఆమెరికా చేసిన సంయుక్త దాడులతో పచ్చిమాసియా మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రెండు దేశాల దాడితో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఇరాన్ ఏకంగా ఒకే సారి అమెరికా, ఇజ్రాయెల్ సమా 10 దేశాలపై బాలిస్టన్ క్షిపణులతో దాడులకు దిగింది. ఈ క్రమంలో దూబయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తమైన భవనం సమీపంలో డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో డ్రోన్‌లు బుర్జ్‌ ఖలీఫాన్ ఢీకొట్టాయని ప్రచారం కూడా జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్‌ వీడియోలో బుర్జ్ ఖలీఫా సమీపంలో నుంచి ఇరానియన్ డ్రోన్ వెళ్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. అలాగే వీడియో బుర్జు ఖలీఫా సమీపంలో నల్లటి పొగ ఎగసిపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలా మంది దుబాయ్‌లోని ఐకానిక్ టవర్‌ అయిన బుర్జు ఖలీఫా దాడికి గురైందని అనుకుంటున్నారు. కానీ అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు బుర్జ్‌ ఖలీఫాపై ఎలాంటి దాడి జరినట్టు అధికారులు పేర్కొనలేదు.

వీడియో చూడండి..

అయితే ఈ వీడియో బయటకు వచ్చే ముందే అనేక ఇరానియన్ డ్రోన్‌లు దుబాయ్‌లోని పలు నగాల్లోకి దూసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైమానికి దళాలు, ప్రభుత్వాలు జనాలకు హెచ్చరికలు జారీ చేశాయి. స్థానికంగా ఉన్న కొన్ని భవనాలను ఖాళీ చేయించాయి.

ఇక దుబాయ్ నడిబొడ్డున 828 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బుర్జ్ ఖలీఫా విలువ 1.5 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా ఉంది. ఇది దుబాయ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ టవర్ దాని ప్రధాన నిర్మాణాన్ని కవర్ చేసే దాని డెవలపర్ ఎమ్మార్ ప్రాపర్టీస్ కోసం దాదాపు $1.5 బిలియన్లకు ఇన్‌సూరెన్స్ చేయబడింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం