AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Rashmika Marriage: విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. అన్నదానం చేసిన అభిమానులు.. ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరికి సోషల్ మీడియాలో ఎప్పుడో పెళ్లి చేశారు అభిమానులు. అన్న, వదిన అంటూ ప్రతి సినిమా ఈవెంట్లలో ఆప్యాయంగా పిలుచుకున్నారు. ఈ క్రమంలో విజయ్, రష్మిక పెళ్లి సందర్భంగా అభిమానులు అన్నదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Vijay Rashmika Marriage: విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. అన్నదానం చేసిన అభిమానులు.. ఫోటోస్ వైరల్..
Vijay, Rashmika
Rajitha Chanti
|

Updated on: Mar 01, 2026 | 10:18 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో గ్రాండ్ గా జరిగింది. సన్నిహితులు, అతికొద్ది మంది సినీప్రముఖులు మాత్రమే వీరి పెళ్లికి హాజరయ్యారు. వివాహం అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు విజయ్, రష్మిక. అలాగే మార్చి 4న హైదరాబాద్ లో వీరి వివాహ రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మరోవైపు గత మూడు, నాలుగు రోజులుగా విరోష్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. రాయల్ లుక్ లో విజయ్, రష్మిక దుస్తులు, నగల గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. అలాగే వీరిద్దరు అచ్చం శివపార్వతుల్లా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

ఇదిలా ఉంటే.. విరోష్ పెళ్లి వేడుకను అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకున్న సందర్భంగా జిగిత్యాల జిల్లాలోని శ్రీ సాయికృప బాలాజీ మందిర్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఓ అభిమాని ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

మరోవైపు కొత్త జంట విరోష్ దంపతులు తమ అభిమానుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ పెళ్లి సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్ పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 1న ముఖ్య నగరాల్లో స్వీట్స్ పంపిణి చేయనున్నట్లు తెలుస్తోంది. అటు మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ