AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జొన్న పిండి హల్వా.. ఇలా కానీ చేశారంటే అబ్బో కెవ్వు కేక

Jowar flour halwa recipe in telugu: ఆరోగ్యకరమైన, టేస్టీ జొన్న పిండి హల్వా ఇలా చేసి తింటే పిల్లలు కూడా వదలరు అంత రుచిగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 04, 2026 | 3:29 PM

Share
జొన్న పిండి హాల్వాకి కావలసిన పదార్థాలు ఏంటంటే..ఒక కప్పు జొన్న పిండి, రెండు కప్పుల బెల్లం తురుము, అర కప్పు నెయ్యి, రెండు కప్పుల పాలు,  ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, పది జీడిపప్పులు , ఒక టేబుల్ స్పూన్ బాదంను తీసుకోవాలి.

1 / 5
ముందుగా పిండిని బాగా వేయించుకోవాలి: గ్యాస్ స్టవ్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి  వేసి అది బాగా వేడయ్యాక,  జొన్న పిండిని కూడా వేసి అది గోల్డ్ రంగులోకి మారే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా  వేయించాలి.

2 / 5
పిండిని ఉడికించుకోవాలి : ఇక ఇప్పుడు వేయించిన పిండిలో  రెండు కప్పుల పాలు అలాగే వాటితో పాటు నీళ్లు కూడా పోసి వాటిని ఉండలు లేకుండా  బాగా మెత్తగా అయ్యేలా దీనిని కలపాలి. అలాగే పిండిని స్టవ్ మీదే ఉంచి ఉడికించాలి.

3 / 5
జొన్న పిండి బాగా ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం తురుమును దీనిలో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇక ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా బెల్లం కరిగి హల్వాలాగా మారుతుంది. ఇంకా దీనిలో నెయ్యిని కూడా కలుపుకోవాలి.

4 / 5
ఇక చివర్లో ఒక టేబుల్ స్పూన్ లేదా అర టీ స్పూన్ యాలకుల పొడి, బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వీటిని దించేయాలి. మీరు దేనిలో అయితే పెట్టాలనుకుంటున్నారో డానికి నెయ్యి రాసి, చల్లారాక తింటే స్వీట్ స్వీట్ గా బావుంటుంది.

5 / 5
Follow Us
దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..

నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..

ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది

చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు

బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది

ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!

క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!

పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?

విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ