మామిడి పండ్ల సీజన్లో కల్తీ దందా మళ్లీ మొదలైంది. రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెట్టిన మామిడి పండ్లను హైదరాబాద్‌లోని బేగం బజార్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాట సింగారం నుండి తెచ్చి, చూడడి బజార్లో కార్బైడ్ పౌడర్‌తో పండబెడుతున్న ఈ దందాపై పోలీసులు గుట్టురట్టు చేశారు. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.