AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? అధ్యయనంలో బయట పడ్డ నమ్మలేని నిజాలు

వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో చాలా మంది పెరుగును తింటుంటారు. కానీ, దాని కంటే మజ్జిగ బెటర్ అని అంటున్నారు. ఎందుకంటే, పెరుగు తినే సమయంలో కొందరికి పట్టేసినట్టుగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు తినే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Mar 01, 2026 | 3:18 PM

Share
వేసవి కాలంలో పెరుగు తినడం కంటే  బటర్ మిల్క్ తాగడం  చాలా మంచిది. ఎందుకంటే, పెరుగు తినే సమయంలో కొందరికి గుండెల్లో పట్టేసినట్టుగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు మజ్జిగ తాగడమే బెటర్.

1 / 5
మీరు పెరుగును తినే కన్నా  మజ్జిగలో అర టీ స్ఫూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

2 / 5
ఉదయం పెరుగు తింటే  ఏం కాదు రాత్రి వేళల్లో పెరుగు తింటే  జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా మనిషిని ఇబ్బంది పెట్టే కఫం వంటివి కూడా వస్తుంటాయి.

3 / 5
 పుల్లటి పెరుగును వేసవి కాలంలో తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే, తిన్న దగ్గర నుంచి గ్యాస్ అసిడిటీ సమస్యలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది.

4 / 5
 ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగును కాకుండా 15 నిముషాల తర్వాత అన్నంలో వేసుకుని తింటే కూలింగ్ తగ్గిపోతుంది. దీని వలన అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

5 / 5
Follow Us