AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HPV Vaccine: మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌.. దీని ఉపయోగమేంటి?

HPV Vaccine: కేంద్ర ప్రభుత్వం మహిళలు, ఆడపిల్లల కోసం ఉచిత HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ వ్యాక్సిన్‌ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటే సుమారు 10 వేల రూపాయల వరకు అవుతుంది. కానీ కేంద్రం దీనిని మహిళలకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వ కేంద్రాలలో ఉచితంగా పొందవచ్చు..

HPV Vaccine: మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌.. దీని ఉపయోగమేంటి?
Hpv Vaccine
Subhash Goud
|

Updated on: Mar 01, 2026 | 5:00 PM

Share

HPV Vaccine: గర్భాశయ క్యాన్సర్‌ను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహిళలు, ఆడపిల్లలకు ఉచిత HPV వ్యాక్సినేషన్‌ను అందిస్తోంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వల్ల కలిగే ఈ క్యాన్సర్ ప్రతి సంవత్సరం 80,000 మంది మహిళలను బాధితులుగా మారుస్తుంది. వీరిలో 42,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే రోజుకు సగటున 115 మరణాలు సంభవిస్తున్నాయి.

ఈ వ్యాక్సినేషన్ ప్రైవేట్‌గా తీసుకుంటే రూ.10,000 కంటే ఎక్కువ ఖర్చవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించింది. 9 నుండి 14 సంవత్సరాల ఆడపిల్లలకు రెండు డోసులు, 15 నుండి 45 సంవత్సరాల మహిళలకు మూడు డోసులు తప్పనిసరి. ఈ వ్యాక్సిన్ పేరు గరడాసిల్.

ఇది కూడా చదవండి: మీరు హైవేపై కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28న రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు. 2024 కేంద్ర బడ్జెట్‌లోనే దీని గురించి ప్రకటించారు. ప్రతి సంవత్సరం 1.15 కోట్ల మంది 14 ఏళ్లలోపు ఆడపిల్లలకు వ్యాక్సినేషన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు, సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ వ్యాక్సిన్‌ను పొందవచ్చు. ఫిబ్రవరి 28 తర్వాత అర్హతలు, లభించే ప్రదేశాలు, ఇతర నిబంధనల పూర్తి వివరాలు ప్రకటిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం

ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ

వేగంగా తినేవారిలో ఆ సమస్య.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

స్వర్ణ కమలం టైటిల్ వెనుక అసలు అర్థం ఇదే.. సిరివెన్నెల కామెంట్స్..

ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి..

ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ

చంద్ర బలంతో ఆ రాశుల వారికి విజయాలు పక్కా..!

విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!

ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..