AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie : టాక్సిక్ మూవీలో గ్లామర్ బ్యూటీ.. యాష్ సినిమాకు కియారా రెమ్యునరేషన్ ఎంతంటే..

ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో టాక్సిక్ ఒకటి. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ ఉందన్న సంగతి తెలిసిందే. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సైతం కథానాయికగా నటిస్తుంది. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Mar 01, 2026 | 4:07 PM

Share
రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సి్క్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండగా.. అందులో బాలీవుడ్ తార కియారా అద్వానీ ఒకరు.

1 / 5
ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో యష్ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్ రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియలు నటిస్తున్నారు.

2 / 5
అయితే ఇందులో కియారా అద్వారీ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న కియారా .. ఇప్పుడు టాక్సిక్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. చాలా కాలంగా ఆమె సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

3 / 5
ఈ సినిమాలో కియారా నదియా అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ఫోటోలలో కియారా మరింత అందంగా కనిపిస్తుంది. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు కియారా తీసుకునే రెమ్యునరేషన్ గురించి నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.

4 / 5
టాక్సిక్ సినిమా కోసం కియారా ఏకంగా రూ.15 కోట్లు పారితోషికం తీసుకుంటుందని టాక్. ఇది ఆమె కెరీర్ లోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్ అని సమాచారం. గేమ్ ఛేంజర్ కోసం దాదాపు 7 కోట్లు వరకు తీసుకుంది. అలాగే వార్ 2 చిత్రానికి రూ.13 కోట్లు తీసుకుంది.

5 / 5
Follow Us
బిగ్ న్యూస్.. పెట్రోల్ రేట్లు పెంపుపై కేంద్రం సంచలన ప్రకటన..!

విజయ్‏కు దెబ్బ మీద దెబ్బ.. రూ.120 కోట్ల డీల్ క్యాన్సిల్..

17 నిమిషాల రేప్ సీన్ తో కాంట్రవర్సీ..కట్ చేస్తే కలెక్షన్ల వర్షం

వంటగ్యాస్ లేదా..దోంట్‌ వర్రీ! ఐరన్‌బాక్స్‌ ఉందిగా వాడేద్దామిలా!!

ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం..

రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. ప్రభుత్వం నుంచి అనౌన్స్‌మెంట్

మోనాలిసా భర్త బ్యాక్ గ్రౌండ్ ఇదే..వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా

పనికిరావని పడవేసే పాత్ టూత్ బ్రష్‌లతో.. క్రియేటివ్ ఐడియాస్

నోట్లపై ఈ నల్లటి గీతలు ఎందుకుంటాయో తెలుసా..? 99శాతం మందికి..

వేసవిలో అత్యంత సుందర నగరంలో ఎంజాయ్ చేయండి.. వీసా కూడా అవసరం లేదు.