అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సాయిబాబా గుడిలో దొంగతనం జరిగింది. ఒక దుండగుడు దేవుడికి దండం పెట్టి వెండి శఠగోపాన్ని అపహరించాడు. ఈ ఘటన మొత్తం ఆలయ సీసీ కెమెరాలో రికార్డు అయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.