ఇటీవల సోషల్ మీడియాలో తిరుమలలో రీల్స్ చేయడం ఒక ఆనవాయితీగా మారింది. దీనిని కట్టడి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే రీల్స్ చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నామని BR నాయుడు స్పష్టం చేశారు.